మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Brahma Krutha Surya Stuti – శ్రీ సూర్య స్తుతిః (బ్రహ్మ కృతం)


బ్రహ్మోవాచ |
ఆదిదేవోఽసి దేవానామైశ్వర్యాచ్చ త్వమీశ్వరః |
ఆదికర్తాఽసి భూతానాం దేవదేవో దివాకరః || 1 ||

జీవనః సర్వభూతానాం దేవగంధర్వరక్షసామ్ |
మునికిన్నరసిద్ధానాం తథైవోరగపక్షిణామ్ || 2 ||

త్వం బ్రహ్మా త్వం మహాదేవస్త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః |
వాయురింద్రశ్చ సోమశ్చ వివస్వాన్ వరుణస్తథా || 3 ||

త్వం కాలః సృష్టికర్తా చ హర్తా భర్తా తథా ప్రభుః |
సరితః సాగరాః శైలా విద్యుదింద్రధనూంషి చ || 4 ||

ప్రళయః ప్రభవశ్చైవ వ్యక్తావ్యక్తః సనాతనః |
ఈశ్వరాత్పరతో విద్యా విద్యాయాః పరతః శివః || 5 ||

శివాత్పరతరో దేవస్త్వమేవ పరమేశ్వరః |
సర్వతః పాణిపాదాంతః సర్వతోక్షిశిరోముఖః || 6 ||

సహస్రాంశుః సహస్రాస్యః సహస్రచరణేక్షణః |
భూతాదిర్భూర్భువః స్వశ్చ మహః సత్యం తపో జనః || 7 ||

ప్రదీప్తం దీపనం దివ్యం సర్వలోకప్రకాశకమ్ |
దుర్నిరీక్ష్యం సురేంద్రాణాం యద్రూపం తస్య తే నమః || 8 ||

సురసిద్ధగణైర్జుష్టం భృగ్వత్రిపులహాదిభిః |
స్తుతస్య పరమవ్యక్తం యద్రూపం తస్య తే నమః || 9 ||

వేద్యం వేదవిదాం నిత్యం సర్వజ్ఞానసమన్వితమ్ |
సర్వదేవాధిదేవస్య యద్రూపం తస్య తే నమః || 10 ||

విశ్వకృద్విశ్వభూతం చ వైశ్వానరసురార్చితమ్ |
విశ్వస్థితమవేద్యం చ యద్రూపం తస్య తే నమః || 11 ||

పరం యజ్ఞాత్పరం వేదాత్పరం లోకాత్పరం దివః |
పరమాత్మేత్యభిఖ్యాతం యద్రూపం తస్య తే నమః || 12 ||

అవిజ్ఞేయమనాలక్ష్యమధ్యానగతమవ్యయమ్ |
అనాదినిధనం చైవ యద్రూపం తస్య తే నమః || 13 ||

నమో నమః కారణకారణాయ
నమో నమః పాపవిమోచనాయ |
నమో నమస్తేఽదితివందితాయ
నమో నమో రోగవినాశనాయ || 14 ||

నమో నమః సర్వవరప్రదాయ
నమో నమః సర్వసుఖప్రదాయ |
నమో నమః సర్వధనప్రదాయ
నమో నమః సర్వమతిప్రదాయ || 15 ||

ఇతి శ్రీబ్రహ్మపురాణే ఏకత్రింశోఽధ్యాయే బ్రహ్మకృత శ్రీ సూర్య స్తుతిః |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.